Gold-Silver Rates: తగ్గిన బంగారం.. పెరిగిన వెండి..! 22 d ago
8K News-22/05/2026 ఈరోజు బంగారం రేట్లు తగ్గాయి. ఇవాళ (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹400 తగ్గి రూ.1,46,200కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹440 తగ్గి రూ.1,59,490 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ₹5,000 పెరిగి కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతుంది.